India Playing XI vs NEW Zealand for Semi final Latest News | వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బుధవారం ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. 9 మ్యాచ్‌లకు 9 గెలిచి ఓటమెరుగని జట్టుగా లీగ్ దశను ముగించిన రోహిత్ సేన.. అదే జోరులో కివీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరాలనుకుంటోంది.

#CWC2023
#INDvsNZ
#weatherUpdate
#INDvsNZsemifinals
#RohitSharma
#WankhedeStadium
#Cricket
#International
#ViratKohli
~PR.38~PR.40~